Kalyana's I My Voice - Telugu Podcast - నేను నా స్వరం show

Kalyana's I My Voice - Telugu Podcast - నేను నా స్వరం

Summary: Kalyana's I My Voice is a telugu podcast. Kalyana's I My Voice will delivers talk shows with reputed, famous celebrates and personalities. Kalyana's I My Voice will give best and pure audio programs only. Kalyana's I My Voice will give best stories, famous novels reviews. Kalyana's I My Voice is a best entertainer. Kalyana's I My Voice will take you to Olden days like radio time. Kalyana's I My Voice is a complete audio show. Kalyana's I My Voice will give more entertainment, happiness and fun.

Join Now to Subscribe to this Podcast
  • RSS
  • Artist: Venkata Kalyana
  • Copyright: Copyright 2022 Venkata Kalyana

Podcasts:

 Turpu Mandapam - Telugu Kadha - తూర్పు మండపం - తెలుగు కధ | File Type: audio/mpeg | Duration: 1224

Turpu Mandapam - Telugu Kadha - తూర్పు మండపం - తెలుగు కధశ్రీ  డ . వేంపల్లి గంగాధర్ గారు  నల్ల మోడాలు కమ్ముకున్న ఆకాశం లో గద్ద ఒకటి గిరికీలు కొడుతున్నది. ఫ్యాక్షన్ నేపధ్యం లో సాగె అద్భుత కథ

 Agraharam Bavi - Telugu Kadha - అగ్రహారం బావి - తెలుగు కథ | File Type: audio/mpeg | Duration: 1071

Agraharam Bavi - Telugu Kadha - అగ్రహారం బావి - తెలుగు కథశ్రీ బలభద్ర పాత్రుని ఉదయ శంకర్ కొత్త ప్రపంచం పిలుస్తోంది అంటూ, గ్లోబులైజషన్ పేరుతో వున్న వనరులను ఖాళీ చేసి - లేని అనర్ధాలు ఎలా తెచ్చు కుంటున్నామో చక్కగా వివరించే కథ . విని తీరవలసిన కథ

 Bhayam Nida -Telugu Kadha - భయం నీడ - తెలుగు కథ | File Type: audio/mpeg | Duration: 1009

Bhayam Nida -Telugu Kadha - భయం నీడ - తెలుగు కథరచయిత : సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డిహత్య మరియు రాజకీయం - బతుకు భారమై అనుక్షణం భయం నీడలో బతికాడు . అసలు ఏమి జరిగింది? వినండి. 

 New Resolution - Motivation - ప్రేరణ | File Type: audio/mpeg | Duration: 200

New Resolution - Motivation -  ప్రేరణ 

 Shubhalekha Sudhakar - Talk Show - శుభలేఖ సుధాకర్ - టాక్ షో - Part 3 | File Type: audio/mpeg | Duration: 1762

శ్రీ శుభ లేఖ సుధాకర్ గారు వారు అత్యంత గా గౌరవించే బాలు సార్ గారి గురించి ఏమన్నారు? మనసు విప్పి మాట్లాడారు. అన్నయ్య చెప్పినా నటించను అన్న శ్రీమతి శైలజ గారి గురించి చెప్పిన సరదా విషయాలు, ఇప్పటి నటులకు సలహా - వారి నుండి కొత్త వాళ్లకు. తప్పకుండా విని తీరాలిసిన Part 3

 Shubhalekha Sudhakar - Talk Show - శుభలేఖ సుధాకర్ - టాక్ షో - Part 2 | File Type: audio/mpeg | Duration: 1855

శ్రీ శుభ లేఖ సుధాకర్ గారి సున్నిత మనస్తత్వం, మహోన్నత తత్వం, మంచి మనసు ఆవిష్కరించే , తెలియ పరచే .... టాక్ షో. సినిమ ఒక సమిష్టి కృషి. ఎలా?జంధ్యాల గారి గురించి. ఒక నటుడు , అతని పరసనల్ లైఫ్ ను ఎలా బాలన్స్ చేసుకోవలసి వస్తుంది?మనిషి టివి సినిమా ఎలా టర్న్ తిప్పింది టీవీ రంగం లో  వారిని ?టివి రంగం లో శ్రీ సుధాకర్ గారు నిల దోక్కుకున్న తీరు గురించిన వివరాలు వకీల్ సాబ్ సినిమా షూటింగ్ లో వున్న సుధాకర్ గారు ఎమోషనల్ గా ఎందుకు బాలన్స్ అవ్వలిసి వచ్చింది ? కారణం ఏమిటి?ఒక నటుడిని విలన్ గా చూపాలి అంటే - మనం ఫోలౌ అవుతున్న తీరు ఇతర దేశాల సినిమాలలో చూపే తీరు కు వున్నా తేడా ఏమిటి? భలే సరదా గా సాగిన టాక్ షో. పార్ట్ 2 తప్పకుండా వినండి. 

 Shubhalekha Sudhakar - Talk Show - శుభలేఖ సుధాకర్ - టాక్ షో - Part 1 | File Type: audio/mpeg | Duration: 2007

శ్రీ శుభలేఖ సుధాకర్ గారు తెలియని తెలుగు సినీ , టీవీ ప్రేక్షకులు ఉండరు. అత్యంత ప్రజల మన్ననలు పొందిన  మహోన్నత నటులు శ్రీ శుభలేఖ శుధాకర్ గారు. నిజానికి "శుభలేఖ" ఆయన ఇంటిపేరు కాదు. ఈయన 'శుభలేఖ' చిత్రం ద్వారా ఆయన ఆ పేరుతో శుభలేఖ సుధాకర్ గా సుపరిచితులయ్యారు.   శ్రీ కె.విశ్వనాథ్ గారు  దర్శకత్వం వహించిన శుభలేఖ చిత్రములో చిరంజీవి - సుమలత ప్రధాన జంటగా నటించగా, సుధాకర్ - తులసి మరో జంటగా నటించారు.శుభలేఖ సినిమా విజయవంతమై సుధాకర్ గారు - బాగా ప్రసిద్ధమై ఆ తరువాత వచ్చిన మంత్రి గారి వియ్యంకుడు, ప్రేమించు పెళ్ళాడు లాంటి విజయవంతమైన సినిమాలలోనటించారు. అద్భుతమైన నటులు మన  శ్రీ శుభలేఖ సుధాకర్ గారితో - టాక్ షో. పార్ట్ -1 తప్పకుండా వినండి. 

 Natakam atakekkindi - Telugu Kadha - నాటకం అటకెక్కింది - తెలుగు కథ | File Type: audio/mpeg | Duration: 1242

రచయిత  :  శ్రీ బొందల నాగేశ్వర రావు గారుకథ            :  నాటకం అటకెక్కింది - తెలుగు కథజీవితం లో నాటకం భాగం ఐతే జీవితం మే నాటకం అనుకుని వెళ్లిన ఒక యువకుని అనుభవం ను హాస్యం గా రచించిన  కథ . విని తీరాల్సిన కథ  :-)

 Kotta nadaka - Telugu Kadha - కొత్త నడక - తెలుగు కథ | File Type: audio/mpeg | Duration: 1264

Kotta nadaka - Telugu Kadha - కొత్త నడక - తెలుగు కథరచయిత్రి : శ్రీమతి నాగ జ్యోతి శేఖర్ నడక లో లోపం వున్నా నడవడిక లో లోపం లేని ఉత్తమ యువతీ తాను నమ్మిన వాడు తనను మోసం చేస్తే ? ! వినవలసిన గొప్ప కధ 

 Nallagonda Kathalu - Mallikarjun - Talk Show - నల్లగొండ కధలు - మల్లికార్జున్ - టాక్ షో | File Type: audio/mpeg | Duration: 2923

Nallagonda Kathalu - Mallikarjun - Talk Show - నల్లగొండ  కధలు - మల్లికార్జున్ - టాక్ షో గట్టిగ తిరిగితే ఒక ఇరవై నిమిషాలల్ల మా ఊరు చూశుడు అయిపోతది. ‘అర్బనూరు’ అని నేనొక కథ కోసం కనిపెట్టిన పదం మా ఊరిని చూసి పెట్టిందే. అచ్చంగా అట్లనే ఉంటది మా ఊరు. సిటీకి ఊరులెక్క. ఊరికి సిటీలెక్క. నేను మా ఊరి గురించి, మా ఊరి మనుషుల గురించి, మా నాన్న గురించి, మా అమ్మ గురించి చెప్పాల్నని చానా రోజుల్నించి అనుకుంటున్న.   చెప్తానికి చానా కథలున్నయి సరే, అయి ఎట్ల చెప్పాలి? ఏది కథ అయితది? ఈ జ్ఞాపకాలు, ఇష్టాలన్నీ పోగేసి ఏం కథ రాయాలి? ఇదంత నా మెదడుల తిరుగుతనే ఉండె. మొత్తానికి కొన్ని కథలు దొరికినయి. వాటి గురించి ఆలోచించుకుంట ఈ కథలు రాస్తుంటె నాకు నేను దొరుకుతనే ఉన్న. ఒక్కసారి గతాలకువోతే మనకు మనం గుర్తొస్తమంటే ఇదే. ఇయి రాస్తుంటే నన్ను నేను మళ్లా దోలాడుకుంటున్నట్టు, నాకు నేను మళ్లా దొరుకుతున్నట్టు అనిపిచ్చింది. మీగ్గూడ అట్లనే అనిపిస్తదా లేదా చెప్పలేను. సదివి మీరే చెప్పాలి.  కాగితం పడవలు - చిన్న కథలైనా సమకాలీన కథలు నిత్యం మన చుట్టూ వుండే పాత్రలతో అందంగా రాయబడ్డాయి ఇరానీకి కేఫ్- పదును తేలిన రచనలు 13 కథలు , తరం కథలు, మారుతున్న జీవనం, వ్యక్తుల గురించి చదువుతున్నంత సేపు కథలగురించి ఆలోచింపచేస్తాయి. 

 Anduke ala - Telugu Kadha - అందుకే అలా - తెలుగు కథ | File Type: audio/mpeg | Duration: 1060

Anduke ala - Telugu Kadha - అందుకే అలా - తెలుగు కథ కథ : అందుకే అలా.. రచన: కె.ఎల్.వి. ప్రసాద్ఉత్తరాల కాలం పోయింది అని బాధపడుతున్న మిత్రుడికి అమెరికా నుండి కొడుకు ఉత్తరం  రాయటం తో ...ఉల్లిక్కి పడ్డాడు. కొడుకు రాసిన ఉత్తరం  కళ్ళు చెమర్చే లా చేసింది ..అసలు ఆ ఉత్తరం లో ఏముంది. వినండి ... హృద్యమైన కథ అందుకే అలా ...A friend who was upset that the era of letters was gone. Same time he has received a letter from his son. The letter written by the son made the eyes glaze over.. what was in the original letter. Listen ... heartwarming story 

 Kalyanapuram - Telugu Katha - కళ్యాణపురం - తెలుగు కథ | File Type: audio/mpeg | Duration: 1588

Kalyanapuram - Telugu Katha - కళ్యాణపురం - తెలుగు కథ  రచయిత : శ్రీ దాట్ల దేవదానం రాజు Writer : Datla Devadanam Rajuఒకప్పుడు భారతీయ కుటుంబాలలో బాల్యవివాహాలు జరిపించేవారు.బాల్య వివాహం జరిపించినప్పటికీ అమ్మాయి ఊహ తెలిసినా తెలియకపోయినా వయసులో  ఈ వివాహాలు జరిపించేవారు. ఒక వేళ  బాలుడు  ముందుగా చనిపోయినప్పటికీ పునర్వివాహాలు ఉండేవి కావు. అందువల్ల అమ్మాయి చిన్నవయసులోనే బాల వితంతువుగా మారి జీవితాంతం అలాగే ఉండాల్సివచ్చేది. యానాం ఫ్రెంచ్ పాలనలో వున్నపుడు ఈ బాల్య వివాహలు ఎక్కువగా జరిగేవి. యానాం కధల్లో కల్యాణ పురం కదా గొప్ప ప్రసిద్ధి పొందింది.  శ్రీ దాట్ల దేవదానం రాజు గారు వ్రాసిన కధకు ఆడియో రూపం ఈ కళ్యాణపురం Child marriages were once practiced in Indian families.These marriages were performed at an age when the girl was imagining or not, even though the child was married.Even if the boy had died earlier, there would have been no remarriages. So the girl had to become a child widow at a young age and stay that way for the rest of her life. These child marriages took place mostly during the French rule of Yanam. Kalyanapuram Kadha is very famous in Yanam stories.Kalyanapuram is the audio version of a story written by Sri Datla Devadanam Raju

 Word In Mind - Motivation - మనసులో మాట - ప్రేరణ | File Type: audio/mpeg | Duration: 58

Word In Mind - Motivation - మనసులో మాట - ప్రేరణవివిధ వ్యక్తిత్వ వికాస పుస్తకాల్లో నుంచి ఏరి కూర్చిన కథల సమాహారం వెలుగు వెన్నెల దీపాలు పుస్తకం.ఈ పుస్తకం శ్రీ యండమూరి గారు వ్రాసారు. ఆన్లైన్ లో దొరుకుతుంది. The  is a collection of stories compiled from various personality development books.This book was written by Sri Yandamuri. Available online.

 Self Hypnotism - Talk Show With - BV Satya Nagesh - సెల్ఫ్ హైప్నోటిజం - టాక్ షో విత్ - బీవీ సత్య నగేష్ | File Type: audio/mpeg | Duration: 1646

Self Hypnotism - Talk Show With - BV Satya Nagesh - సెల్ఫ్ హైప్నోటిజం - టాక్ షో విత్ - బీవీ సత్య నగేష్Hypnotism is a relaxed state whereby it is possible to sink deeper into our minds and rewrite or reprogram our subconscious. Through physical and mental relaxation, self-hypnosis can allow people to bypass their conscious minds and introduce positive thoughts and ideas into their unconscious.హిప్నోటిజం అనేది ఒక రిలాక్స్డ్ స్టేట్, దీనివల్ల మన మనస్సుల్లోకి లోతుగా మునిగిపోతుంది మరియు మన ఉపచేతనాన్ని తిరిగి వ్రాయడం లేదా పునరుత్పత్తి చేయడం సాధ్యపడుతుంది. శారీరక మరియు మానసిక సడలింపు ద్వారా, స్వీయ-హిప్నాసిస్  చేతన మనస్సులను దాటవేయడానికి మరియు వారి అపస్మారక స్థితిలోకి సానుకూల ఆలోచనలు మరియు ఆలోచనలను ప్రవేశపెట్టడానికి అనుమతిస్తుంది.

 Upadravam - Telugu Kadha - ఉపద్రవం - తెలుగు కధ | File Type: audio/mpeg | Duration: 1450

Upadravam - Telugu Kadha - ఉపద్రవం - తెలుగు కధWriter:  Bindu Madhaviనిరుడు "కరోనా" అనే వింత మహమ్మారి ప్రపంచం మీద విరుచుకు పడింది. అందరం ఇళ్ళకి పరిమితమయి దాని వ్యాప్తిని అరికట్టాలి ప్రభుత్వం ప్రకటించగానే మనందరం చలించిపోయాము. ఇంటి నాలుగు గోడల మధ్యలో బందీ అయి బ్రతకటం ఎట్లా, అసలు అది సాధ్యమేనా?A strange pandemic called Niruda "Corona" has struck the world. We were all shocked when the government announced that it should be confined to all homes and prevent its spread. Is it really possible to live in captivity within the four walls of a house?Music : Maruti No Copyright Music (YouTube)

Comments

Login or signup comment.