Shubhalekha Sudhakar - Talk Show - శుభలేఖ సుధాకర్ - టాక్ షో - Part 1

Kalyana's I My Voice - Telugu Podcast - నేను నా స్వరం show

Summary:
శ్రీ శుభలేఖ సుధాకర్ గారు తెలియని తెలుగు సినీ , టీవీ ప్రేక్షకులు ఉండరు. అత్యంత ప్రజల మన్ననలు పొందిన  మహోన్నత నటులు
శ్రీ శుభలేఖ శుధాకర్ గారు.

నిజానికి "శుభలేఖ" ఆయన ఇంటిపేరు కాదు. ఈయన 'శుభలేఖ' చిత్రం ద్వారా ఆయన ఆ పేరుతో శుభలేఖ సుధాకర్ గా సుపరిచితులయ్యారు.

శ్రీ కె.విశ్వనాథ్ గారు  దర్శకత్వం వహించిన శుభలేఖ చిత్రములో చిరంజీవి - సుమలత ప్రధాన జంటగా నటించగా, సుధాకర్ - తులసి మరో జంటగా నటించారు.

శుభలేఖ సినిమా విజయవంతమై సుధాకర్ గారు - బాగా ప్రసిద్ధమై ఆ తరువాత వచ్చిన మంత్రి గారి వియ్యంకుడు, ప్రేమించు పెళ్ళాడు లాంటి విజయవంతమైన సినిమాలలోనటించారు.

అద్భుతమైన నటులు మన  శ్రీ శుభలేఖ సుధాకర్ గారితో - టాక్ షో.
పార్ట్ -1 తప్పకుండా వినండి.