Kalyana's I My Voice - Telugu Podcast - నేను నా స్వరం show

Kalyana's I My Voice - Telugu Podcast - నేను నా స్వరం

Summary: Kalyana's I My Voice is a telugu podcast. Kalyana's I My Voice will delivers talk shows with reputed, famous celebrates and personalities. Kalyana's I My Voice will give best and pure audio programs only. Kalyana's I My Voice will give best stories, famous novels reviews. Kalyana's I My Voice is a best entertainer. Kalyana's I My Voice will take you to Olden days like radio time. Kalyana's I My Voice is a complete audio show. Kalyana's I My Voice will give more entertainment, happiness and fun.

Join Now to Subscribe to this Podcast
  • RSS
  • Artist: Venkata Kalyana
  • Copyright: Copyright 2022 Venkata Kalyana

Podcasts:

 Padmavathi Kalyanam - Telugu Story - పద్మావతీ కళ్యాణం - తెలుగు కథ | File Type: audio/mpeg | Duration: 702

పద్మావతీ కళ్యాణం - కథరచన:  శ్రీ విజయానంద్ దెందులూరుఅట ఆతను మొదలు పెట్టాడు. ఆమె ఆటలో భాగం అయ్యింది. ముడిపడిన హృదయాలు, అట లో ఆనందాలు , అపార్ధాలు, ఆలోచనలు.వినండి. సరదాగా సాగె కథ!!

 Kitiki Lonchi Godari - Telugu Story - కిటికీ లోంచి గోదారి - తెలుగు కథ | File Type: audio/mpeg | Duration: 1103

కిటికీ లోంచి గోదారి - కథ రచన: శ్రీ దాట్ల దేవదానం రాజు గారు. తనకు ఏమికావాలో తనకు తెలుసు. గోదారమ్మ తల్లి ని నమ్ముకుని బతుకుతున్న తాము జీవితానికి, బతుకుకు మధ్య తేడా ఇది అని నిరూపించిన ఆమె కథ.  గోదారి ఒడ్డు. పడవ ,బతుకు చిత్రం . మనసు మురిపెం. విని తీరాల్సిన కథ!!

 Tadi Aarani Gunde - Telugu Story - తడి ఆరని గుండె - తెలుగు కథ | File Type: audio/mpeg | Duration: 1017

ఝాన్సీ కొప్పిశెట్టి గారు  వ్రాసిన తెలుగు కథ "తడి ఆరని గుండె ..."తాను చేసిన తప్పుకు కుమిలి కుమిలి ఏడవాలి అని వుంది. కానీ కాలం పాతది అయ్యి. కేవలం నిట్టూర్పు గా మిగిలి - తడి అరక ఉండిపోయింది. పూర్తి కథ మిమ్మలిని రంజింపచేస్తుంది. వినండి!!

 Abadham Lanti Nijam - Telugu Story - అబద్ధం లాంటి నిజం - తెలుగు కథ | File Type: audio/mpeg | Duration: 1970

అబద్ధం లాంటి నిజం - తెలుగు కథశ్రీ యండమూరి వీరేంద్ర నాధ్ గారు 1974 లో ఆంధ్ర ప్రభ లో వ్రాసిన తెలుగు కథ. ఆమె అతనిని అనుమానించింది అది నిజం కాదు అని తెలిసింది. మళ్ళి ఆమె అతనిని పూర్తిగా నమ్మింది కానీ అతను అనుమానాన్ని నిజం చేశాడు . ఇంతంకి ఆ మార్పు ఎలా ?శ్రీ  యండమూరి వీరేంద్రనాధ్ 1974 సం వ్రాసి ఆంధ్రప్రభ లో ప్రచురించబడిన కథ . చాల బాగుంటుంది . ఒక చేయి తిరిగిన రైటర్ అని నిరూపించిన కథ!!

Comments

Login or signup comment.